Chandur : బోడంగిపర్తి వాసికి తెలుగు వర్సిటీ డాక్టరేట్
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి..
చండూరు, డిసెంబర్ 01 : నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి “తెలుగు వాక్యనిర్మాణం -మాండలిక భేదాలు” అనే అంశంపై ఆచార్య ఐనవోలు ఉషాదేవి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా జయకృష్ణను విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆచార్య వి.నిత్యానందరావు, రిజిస్టార్ ఆచార్య హనుమంతరావు అభినందిచారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

