Kodada : తపస్ నడిగూడెం మండల కార్యవర్గం ఎన్నిక
తపస్ నడిగూడెం మండల కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జుట్టుకొండ నవీన్, కార్యదర్శిగా కొండపల్లి వేణుగోపాల్ రావును ఎన్నుకున్నారు.
కోదాడ, నవంబర్ 29 : తపస్ (తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం) నడిగూడెం మండల కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన తపస్ సర్వసభ్య సమావేశంలో మండల అధ్యక్షుడిగా జుట్టుకొండ నవీన్ (నడిగూడెం పీహెచ్ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు), కార్యదర్శిగా కొండపల్లి వేణుగోపాల్ రావు (సిరిపురం జడ్పీహెచ్ఎస్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు) ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తపస్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోదేశి రామారావు, సుందరి శ్రీనివాసరావు, సుధాకర్, ఫణికుమార్, నాగేశ్వర్ రావు, శ్రీనివాస్, శ్రీధర్, నరేశ్, నవీన్ కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

