హాలియా: సుదంర నందనవనంగా బుద్ధవనం .. మల్లేపల్లి లక్ష్మయ్య

హాలియా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్‌లో 250 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవ నం ప్రాజెక్ట్‌ను సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిద్ధామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నా రు. బుద్ధవనం ప్రాజెక్ట్ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ నలుమూల లు నుంచి పర్యాటకులను ఆకర్షించే విధంగా బుద్ధ వనం ప్రాజెక్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు.
తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ర్టాల్లోని బౌద్ధ కట్టడాలను, బుద్ధుని జీవిత చరిత్రకు సంబం ధిoచిన జాతక కథలను, బౌద్ధ చరిత్ర, బౌద్ధ పునర్జీవ చరిత్రలను పర్యాటకులకు వివరించడానికి తగు ఏర్పాట్లును చేపడు తున్నామన్నారు. బుద్ధవనం ప్రధాన ముఖద్వారాము, మహాస్థూపంపైన అలరించిన బౌద్ధ శిలాఫలకాల వివరాలనూ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్ట్ ఎస్ఈ క్రాంతిబాబు, ఓఎస్డీ మధుసుధన్‌రెడ్డి, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుదర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

