ఎయిమ్స్‌లో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభం
మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఇఫ్తేకర్,
బీబీనగర్, మార్చి 28 : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఇఫ్తేకర్, ఆర్థోపెడిక్స్ విభాగం అధిపతి డాక్టర్ మహేశ్వర్ లకిరెడ్డి మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ వెన్నెముక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రపంచ స్థాయి చికిత్సను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు అనుగణంగా శస్త్రచికిత్సను ప్రారంభించామని తెలిపారు. ఎండోసోప్ సహాయంతో హెర్నియేటెడ్ డిస్లు (స్లిప్ డిస్లు), వెన్నెముక స్టెనోసిస్, దీర్ఘకాలిక వెన్నునొప్పి వంటి పరిస్థితులకు చిన్న కోతల ద్వారా చికిత్స చేయడానికి అనుమతిస్తుందని చెప్పారు. ఈ సాంకేతికత సాంప్రదాయ వెన్నెముక శస్త్రచికిత్సలతో పోలిస్తే ఈ శస్త్ర చికిత్స గాయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, దీని వల్ల తకువ రక్త నష్టం, శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

