తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నిడమనూరు మండల పరిధిలోని తుమ్మడం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు యడవల్లి వల్లభరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో భాగంగా....
నిడమనూరు, అక్టోబర్ 14 : నిడమనూరు మండల పరిధిలోని తుమ్మడం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు యడవల్లి వల్లభరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో భాగంగా ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు. లబ్ధిదారులు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తుమ్మడం గ్రామ పంచాయతీ సర్పంచ్ బుర్రి వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు గంగుల శ్రీనివాస్, జిపిఓ నజీర్, పంచాయతీ కార్యదర్శి వి.సత్యనారాయణ, ఉప సర్పంచ్ పోతుగంటి అబ్బయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

