ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కట్టంగూర్ పోలీసులు మండలంలోని పలు గ్రామానికి చెందిన ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం...
కట్టంగూర్, అక్టోబర్ 26 : సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కట్టంగూర్ పోలీసులు మండలంలోని పలు గ్రామానికి చెందిన ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకతుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలను ముందుస్తు అరెస్టులతో అడ్డుకోలేరని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో గద్దపాటి దానయ్య, రేకల బిక్షం, గాదగోని వెంకన్న, పాదూరి శిశుపాల్ రెడ్డి, కోమటి భాస్కర్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

