‘ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలి’
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల ప్రవీణ్ రెడ్డి..
తుంగతుర్తి, ఏప్రిల్ 10 : తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల ప్రవీణ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నారం గ్రామంలో ఐదు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలో ఒకటి ఎంపీపీఎస్ పాఠశాల ఉన్నాయని అందులో నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ కోర్సులు అందుబాటులో లేకపోవడంతో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తికి వెళ్లి వేల రూపాయల ఫీజులు వెచ్చించి విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ప్రభుత్వ పాఠశాలలోనే పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేయాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

