నల్లగొండలో నకిలీ డీజిల్ దందా..
నకిలీ డీజిల్| జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్‌పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు.

నల్లగొండ: జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్‌పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఓ ప్రముఖ పెట్రోల్ కంపెనీ అధికారులతో కలిసి ఈ దందాను నడుపుతున్న గుండా సంతోష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణ సందర్భంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమ దందా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ నగరాల్లో విస్తరించింది. బడా కాంట్రాక్టర్లు, ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు, లారీ డ్రైవర్లకు నకిలీ డీజిల్‌ను విక్రయిస్తున్నట్టు, 2014 నుంచి ఈ దందాను కొనసాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
సరైన వెంటిలేషన్‌తో.. గాలిలో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చు
పాకిస్థాన్‌లో బస్సు బోల్తా .. 13 మంది దుర్మరణం
లాంగ్ కోవిడ్.. 6 నెలల తర్వాత మళ్లీ రీ ఇన్ఫెక్షన్
మాస్కు ధరించడానికి నిరాకరించిన డాక్టర్.. అరెస్ట్
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

