పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
అర్వపల్లి మండల పరిధిలోని పర్సాయపల్లి ముత్యలమ్మ చెరువు వద్ద నిర్మించిన బతుకమ్మ విగ్రహానికి దాత, బీఆర్ఎస్ నాయకుడు, మత్స్యశాఖ చైర్మన్ అంకిరెడ్డి లింగయ్య తన సొంత ఖర్చులతో బుధవారం రంగులు వేయించాడు.
అర్వపల్లి, అక్టోబర్ 14 : అర్వపల్లి మండల పరిధిలోని పర్సాయపల్లి ముత్యలమ్మ చెరువు వద్ద నిర్మించిన బతుకమ్మ విగ్రహానికి దాత, బీఆర్ఎస్ నాయకుడు, మత్స్యశాఖ చైర్మన్ అంకిరెడ్డి లింగయ్య తన సొంత ఖర్చులతో బుధవారం రంగులు వేయించాడు. ఆరు సంవత్సరాల క్రితం రూ.70 వేలతో విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ పండుగ వరకు రంగులు వేయిస్తున్నట్ట అంకిరెడ్డి లింగయ్య తెలిపాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

