HomeNalgondaMinister Komati Reddy Venkat Reddy Took Charge
మంత్రిగా బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయం 5వ అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం పూజలు చేసి, వేద పండితుల
ఆశీర్వాదంతో సీట్లో కూర్చున్నారు.