ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
బతుకుదెరువు కోసం బోర్వెల్ బండిపై పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల మండలం రేగులవరం తండాలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లి...
నాంపల్లి, నవంబర్ 07 : బతుకుదెరువు కోసం బోర్వెల్ బండిపై పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల మండలం రేగులవరం తండాలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన చిలకమర్రి ముత్తయ్య బోర్వెల్ బండిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఏపీలోని మాచర్ల మండలం రేగులవరం తండాలో బోరు వేస్తుండగా బోర్వెల్ బండికి సంబంధించిన ఎయిర్ పైపు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య చిలకమర్రి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముత్తయ్య ఆకస్మిక మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

