అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్లకు తీవ్రగాయాలు
లారీ బోల్తా | లోడు లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అయిటిపాముల శివారులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

నల్లగొండ : లోడు లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అయిటిపాముల శివారులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కాకినాడ నుంచి కెమికల్ పౌడర్‌తో హైదరాబాద్‌కు వస్తున్న లారీ అయిటిపాముల శివారు వద్ద అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్‌తోపాటు క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతికష్టం మీద ఇద్దరిని బయటకు తీసి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

