నకిరేకల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

నల్లగొండ : నకిరేకల్‌లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ అనంతరం మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి స్థానికంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు అదేవిధంగా సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడి నుండి బయల్దేరి నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక, పాఠశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.


Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

