కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కర్నాటి వజ్రమ్మ వెంకటేశం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటి వజ్రమ్మ...
గట్టుప్పల్, అక్టోబర్ 29 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కర్నాటి వజ్రమ్మ వెంకటేశం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటి వజ్రమ్మ జాతీయ స్థాయిలో చేనేత రంగానికి సేవలు చేయాలని కాంక్షిస్తూ కేటీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో చేనేత రంగంపై పలు అంశాలను చర్చించారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి, నేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండారి చంద్రయ్యా, కర్నాటి అశోక్, చిలుకూరు అంజయ్య, పున్న కిశోర్, దోర్నాల నరేందర్, రాంబాబు, జగన్, కృష్ణయ్య, శ్రీనివాస్, వెంకటేశం, నగేశ్, వినోద్, మల్లేష్, అయోధ్య, గిరి ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

