తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
తుంగతుర్తి, నవంబర్ 05 : నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దాశరథి కృష్ణమాచార్యులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కలం, గళంతో స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ప్రజల్లో రేకెత్తించిన మహానీయుడు దాశరథి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీను, వెంకన్న, వెంకటేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
పెన్‌పహాడ్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

