‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
తుంగతుర్తి, అక్టోబర్ 14 : పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మూడు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, తీవ్ర వ్యతిరేకతో ఉన్నట్లు తెలిపారు. ఖమ్మం- వరంగల్- నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుణిగంటి యాదగిరి, మాజీ అధ్యక్షుడు గుండ్ల వెంకన్న, ఉప సర్పంచ్ కళ్యాణ్, డాక్టర్ వెంకన్న, మల్లయ్య, నరసయ్య చారి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

