‘మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలి’
మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంపై దృష్టి సారించాలని ఐసీడీఎస్ నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల ఆన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని రహమత్‌బాగ్-2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్యాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
– నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల
నీలగిరి, ఏప్రిల్ 13: మాతాశిశు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంపై దృష్టి సారించాలని ఐసీడీఎస్ నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల ఆన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని రహమత్‌బాగ్-2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్యాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సురక్షిత మాతృత్వంపై దృష్టి సారించాలన్నారు. పోషక విలువలలో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేది నుండి 23వ తేది వరకు నిర్వహించినున్నట్లు తెలిపారు.
పౌష్టికాహార పదార్థాలను పదర్శన చేసి చిరుదాన్యాలతో ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మద్య చిన్నపాటి వంటల పోటీసలు నిర్వహించి ఉత్తమ వంటకాలను గుర్తించి బహుమతులు అందజేశారు. ఫ్రీస్కూల్ పిల్లలకు గ్రాడ్యూమేషన్ డే నిర్వహించి పిల్లల అభివృద్ధి కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోద, ఆంగన్వాడీ టీచర్లు రజియా సుల్తానా, అనంతలక్ష్మీ, షహనాజ్ బేగం, జేరినా బేగం, ఆయా అక్తర్, షహబాజ్, సునీత పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

