‘ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి’
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి..
అర్వపల్లి, ఏప్రిల్ 15 : ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జలేoదర్, సీసీలు యాదగిరి, నాగార్జున, సర్పంచులు వల్లపు గంగయ్య, కేలోతు కాంతమ్మ హరిలాల్, లూనావత్ కృష్ణ, మంచాల లలిత రామూర్తి, చిల్లంచర్ల విద్యాసాగర్, అవిలయ్య, మహేశ్, సెంటర్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

