‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు ఆంజనేయస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు,ప్రత్యేక పూజల....
– తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– రామాలయంలో ధ్వజస్తంభం, ఆంజనేయస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠ
– పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు
మాల్, అక్టోబర్ 12 : చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు ఆంజనేయస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు,ప్రత్యేక పూజల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. దేవాలయాలు మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి భావంతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పాలక వర్గం, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

