కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
ఈ నెల 4న జరిగే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సూర్యాపేట, జూన్ 1 : ఈ నెల 4న జరిగే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట, హుజూర్నగర్,
కోదాడ కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట హుజూర్నగర్ తాసీల్దార్ నాగార్జునరెడ్డి, కోదాడ తాసీల్దార్ సాయిగౌడ్, సూర్యాపేట తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

