‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సీనియర్ సభ్యుడు, క్లబ్ పాలకవర్గానికి చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా నిలిచిన 'కెమిస్ట్రీ' వెంకటేశ్వరరావు (82) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కోదాడ, అక్టోబర్ 17 : కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సీనియర్ సభ్యుడు, క్లబ్ పాలకవర్గానికి చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా నిలిచిన ‘కెమిస్ట్రీ’ వెంకటేశ్వరరావు (82) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్లబ్ అభివృద్ధిలో వెంకటేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. శనివారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు కత్రం సీతారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, సీనియర్ శాశ్వత సభ్యులు ఆవుల రామారావు, చింతలపాటి శ్రీను, కత్రం శివాజీ రెడ్డి, చింతలపాటి శేఖర్, వంగవీటి గురునాథం, తోట రంగారావు, గుండపునేని సత్యనారాయణ, క్లబ్ మేనేజర్ అప్పారావు, రవి, డాక్టర్ ఏటుకూరి రామారావు, పైడిమర్రి వెంకటనారాయణ, సుంకరి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

