‘షాద్నగర్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి’
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్...
అర్వపల్లి, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, మొరిశెట్టి ఉపేందర్ గురువారం అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలి ఎమ్మెల్యేలను కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై ఉసిగొల్పుతున్నాడన్నారు. కేసీఆర్పై ఈగ వాలిన రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కర్నాటి వెంకన్న, బానోతు సైదులు, నున్న యాదగిరి, నాయకులు తాడూరు రామకోటి, కడారి నరేశ్, కట్టెల మల్లేశ్, దుబ్బాక యల్లంరాజు, గడ్డం వెంకన్న, ఓర్సు వెంకన్న, భైరబోయిన పెద్దయ్య, ఎండీ హమీద్, వట్టే వెంకన్న, సుంకరి వెంకన్న, మనుబోతుల నరేశ్, బింగి సాయి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

