‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తుంగతుర్తి మండలం సంగెంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ..
తుంగతుర్తి, అక్టోబర్ 14 : అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తుంగతుర్తి మండలం సంగెంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ..
రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందించాలన్నారు. సద్దుల బతుకమ్మకు ముందే చీరలు పంపిణీ చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు మల్యాల రాములు, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, మాజీ ఎంపీటీసీ కలకోట్ల ఎలైజర్, దుబ్బాక విజయ్, బొల్లెద్దు శ్రవణ్, దుబ్బాక సామేల్, వీరయ్య, వెంకన్న, కిరణ్, మహిళా నాయకులు మారతమ్మ, మరియమ్మ, నర్సమ్మ, శోభ మల్లమ్మ, కళ్యాణి, లక్ష్మి, గంగమ్మ, శోభ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

