నకిరేకల్ మున్సిపాలిటీకి 305 నామినేషన్లు

నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులు 95, ఇతరులు 33 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 305 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ యన్.బాలాజీ తెలిపారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

