Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | సిద్దిపేట లో అండర్ 19 మహిళా రాష్ట్ర స్థాయి క్రికెట్ మ్యా్చ్‌లను మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం రాత్రి ప్రారంభించారు.
సిద్దిపేట : సిద్దిపేట లో అండర్ 19 మహిళా రాష్ట్ర స్థాయి క్రికెట్ మ్యా్చ్‌లను( Cricket Matches ) మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్ధేశించి మాట్లాడారు. సిద్దిపేట లో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే స్థాయి లో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు . గతంలో ఎన్నో రాష్ట్ర స్థాయి రంజీ మ్యాచ్ లు జరిగాయన్నారు.
సిద్దిపేట స్టేడియం లో రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ వేదిక కావడం సంతోషకరమని చెప్పారు. పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీ పడాలని కోరారు. సిద్దిపేట నుంచి ఎంతో మంది క్రీడాకారులు రంజీ పోటీలకు లకు ఎంపిక అయ్యారని తెలిపారు. క్రీడాకారుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళా క్రీడాకారులు రాణించి రంజీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
కారేపల్లిలో నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

