Siddipeta | సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది.
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సిద్దిపేటలోని మానస హాస్పిటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిన్న కోడూరుకు చెందిన అశ్విని అనే గర్భిని చికిత్స కోసం మానస హాస్పిటల్ చేరింది.
కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగా లేదని ఆపరేషన్ చేశారు. తీవ్ర రక్తస్రావం అవడంతో అశ్విని మృతి చెందింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోస్తూ గర్భిణి కుటుంబ సభ్యులు మృతదేహంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

