లాస్యనందిత దూరంకావడం బాధాకరం
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత తమ నుంచి దూరం కావడం బాధాకరమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
నర్సాపూర్, జూలై 23 : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత తమ నుంచి దూరం కావడం బాధాకరమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతికి మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మా నం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన లాస్యనందిత మృతి చెందడం బాధాకరమన్నారు. తండ్రి సాయ న్న ఆశయాలు నెరవేర్చాలని ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తుచేశారు. ప్రజాసేవలో భాగం గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. అతి చిన్న వయస్సులోనే శాసనసభలో అడుగుపెట్టిన ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం ఉండేదన్నారు. లాస్యనందిత మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఆమె ఆత్మకు శాంతిచేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

