దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని.. చిన్న పిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీనారాయణుని అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
ఆన్లైన్లో ప్రైవేట్ టీచర్లు, పిల్లల హాజరు మానిటరింగ్
తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

