సంగారెడ్డి జిల్లా జైలును సందర్శించిన ఆర్పీ పట్నాయక్
ఆర్పీ పట్నాయక్ | ను ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆప్పీ పట్నాయక్ గురువారం సందర్శించారు. తాను స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో అవసరమైన జైలు సన్నివేశాలకు సంబంధించిన ఇక్కడికి వచ్చారు.

కంది/సంగారెడ్డి : జిల్లా జైలును ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆప్పీ పట్నాయక్ గురువారం సందర్శించారు. తాను స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో అవసరమైన జైలు సన్నివేశాలకు సంబంధించిన ఇక్కడికి వచ్చారు.
జిల్లా జైలును సందర్శించిన ఆయన ఇక్కడ జైలు అందంగా పార్క్‌లా ఉందన్నారు. సంగారెడ్డిలోని పాత జైలుకు కూడా వెళ్లివచ్చిన ఆయన అక్కడ షూటింగ్‌కు ఓపెన్ ఉండడంతో కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. జైలుకు వచ్చిన పట్నాయక్‌తో స్థానిక సిబ్బంది కలిసి సెల్ఫీదిగారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

