Sangareddy | అమీన్పూర్లో భారీ వర్షం.. జలమయమైన కాలనీలు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కురిసింది.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బీరంగూడలో ఓ అపార్ట్మెంట్లోని సెల్లార్ పూర్తిగా నీట మునిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్రిసాట్ కాలనీలో పర్యటించి వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
Golden Boot: మెస్సీ.. ఎంబాప్పే.. హాలాండ్.. రసవత్తరంగా గోల్డెన్ బూట్ రేస్ !
Mucherla Pharma City | మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. అధికారులను నిలదీసిన ముచ్చర్ల ఫార్మాసిటీ రైతులు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

