పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మాణిక్యరావు
ఎమ్మెల్యే మాణిక్యరావు | పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు అన్నారు.

న్యాల్కల్ : పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు అన్నారు. గురువారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారు సన్‌రైజ్ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు ప్రభుత్వం మండలానికి 467 రేషన్ కార్డులను మంజూరు చేసిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, తహసీల్దార్ రాధా బాయి, డిప్యూటీ తహసీల్దార్ విజయ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి. సర్పంచులు మారుతి యాదవ్, మల్లారెడ్డి, పీటర్, కుతుబుద్దీన్, చంద్రన్న, ఎంపీటీసీలు దేశెట్టి పాటిల్, చంద్రన్న, నాయకులు పాండురంగారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్, షబ్బీర్ ఖాన్, నిరంజన్ రెడ్డి, ఈశ్వర్, భూమా రెడ్డి డి, శేఖర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
హుజూరాబాద్‌లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

