రామమందిరంలో చోరీ

నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రకమైన రామమందిరంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయానికి వేసి ఉన్న తాళం పగుల గొట్టి సీతమ్మవారి మెడలోని పుస్తెలతాడు సహా ముక్కు పుడకను అపహరించారు.
రోజు మాదిరిగానే ఆలయ పూజారి శనివారం ఉదయం ఆలయానికి రాగా తాళం పగుల గొట్టి, తలుపులు తెరిచి ఉండడంతో ఆయన ఆలయ కమిటీ చైర్మన్ ముత్యపు హన్మాండ్లుకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వెంకట్రెడ్డి ఆలయాన్ని సందర్శించి విచారణ జరిపారు. పుస్తెలతాడు, ముక్కు పుడక రూ.50 వేల విలువ ఉంటుందని పాలకవర్గ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

