Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Student Missing | సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం పాఠశాల ఆవరణ నుంచి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.
Student Missing |సిర్గాపూర్, నవంబర్ 14: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం పాఠశాల ఆవరణ నుంచి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
విద్యార్థిని కనిపించకపోవడాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ప్రిన్సిపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎక్కడికి వెళ్లింది? ఎలా అదృశ్యమైంది? అనే కోణాల్లో ఆరా తీస్తూ ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Allu Arjun | అల్లు అర్జున్ నుంచి ‘రాకా’, ‘AA23’ అప్డేట్స్ వస్తాయా .. అభిమానుల్లో భారీ అంచనాలు!
IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
Jawaharlal Nehru | మాజీ ప్రధాని నెహ్రూతో షర్మిలా, పటౌడీల చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న సోహా అలీ ఖాన్!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

