బాధ్యతలు స్వీకరించిన సంగారెడ్డి కలెక్టర్
సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని తన చాంబర్లో నూతన కలెక్టర్‌గా పి.ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించారు.
- కలెక్టర్ ప్రావీణ్యకు శుభాకాంక్షల వెల్లువ
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 13: సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని తన చాంబర్లో నూతన కలెక్టర్‌గా పి.ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించారు.
2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన ప్రావీణ్య ఇప్పటి వరకు హనుమకొండ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయ్యారు. అంతకుముందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన వల్లూరు క్రాంతి టూరిజం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

