కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
- ఎగిసి పడిన మంటలు
- 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమించిన సిబ్బంది
- కాలిపోయిన వివిధ పరిశ్రమల ఉత్పత్తులు, పదార్థాలు
గుమ్మడిదల, ఆగస్టు 6: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు రాత్రంతా శ్రమించారు.
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీలోని వివిధ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు కాలిపోయాయి. పలు ఫార్మా పరిశ్రమల ఉత్పత్తులు సైతం కాలిబూడిదైనట్లు ప్రాథమికంగా తెలిసింది. మంటలు రాత్రి 10గంటల వరకూ అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ వర్గాలు, అధికారులు మరో 6 అగ్నిమాపక వాహనాలు తెప్పించారు.
మొత్తం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు తెచ్చేందుకు రాత్రంతా శ్రమించారు. ఎస్సై లక్ష్మీపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియలేదు. ప్రమాదం పూర్తి వివరాలు గురువారం తెలిసే అవకాశం ఉంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- cold storage
- fire
- Major fire
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

