అక్రమ కట్ట్టడాల కూల్చివేత
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30లో 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్‌ల నిర్మా ణం చేపట్టి అమ్మకాలు ప్రారంభించారు.
అమీన్పూర్ నవంబర్ 22: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30లో 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్‌ల నిర్మా ణం చేపట్టి అమ్మకాలు ప్రారంభించారు. అమీన్పూర్ తహసీల్దార్ రాధా ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, పోలీసుల భద్రత మధ్య శుక్రవారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చుట్టూ వేసిన ఐరన్ షీట్లతో వేసిన కంచెను తొలిగించారు. తహసీల్దార్ మాట్లాడుతూ..సర్వేనంబర్ 30లో కొంతమంది అనుమతులు తీసుకోకుండా అక్రమ కట్టడాలు చేపట్టారని, వాటిని కూల్చి వేశామని అన్నా రు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చూపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంద్రేశంలో…
పటాన్చెరు, నవంబర్ 22: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నవ్వ సెంట్రల్లో గోపా ల్ అనే వ్యక్తి పర్మిషన్లు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని గుర్తించిన పంచాయతీ సిబ్బందితో కూల్చివేతలు జరిపారు. స్లాబ్‌ను మిషన్లు వాడి కూల్చారు. గోడలను తొలిగిస్తున్నారు. పంచాయతీ అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నామని, ఆరు నిర్మాణాలను గుర్తించామని, వాటిని తొలిగిస్తామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

