మంత్రి హరీశ్‌రావుకు శుభాకాంక్షల వెల్లువ
ఇంలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
- సంగారెడ్డి రెడ్డిలో కేక్ కట్‌చేసిన హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
- ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సంబురాలు
- చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, అన్నదానాలు
- నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవెనలు
సంగారెడ్డి, జూన్ 3: ఇంలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతనలో వేడుకలు నిర్వహించారు. మంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్లు విజయేందర్‌రెడ్డి, ప్రభుగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సిం హులు, హనుమాన్‌నగర్ సర్పంచ్ మోహన్‌సింగ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, హరికిషన్, దిడ్డి విఠల్, యూనూస్, మాజీ కౌన్సిలర్ వెంకటేశం, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్, పరుశురామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి భూపాల్‌రెడ్డి శుభాకాంక్షలు
పటాన్చెరు, జూన్ 3: మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లి మంత్రి హరీశ్‌రావుకు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి శుభాకాంక్షలు చెప్పారు. వారితో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, శ్రీధర్‌చారి, అశోక్, మచ్చేందర్ పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావుకి పలువురి శుభాకాంక్షలు
రామచంద్రాపురం, జూన్ 3: మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్, బీఆర్ఎస్ నాయకులు వి.ఆదర్శ్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రిని వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారతీనగర్ డివిజన్లోని ఎంఐజీలో ఉన్న మహిళా భవనంలో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి సొంత ఖర్చుతో ఐదు కుట్టుమిషన్లను మహిళలకు అందజేశారు.
హరీశ్‌రావుకు నీలం మధు శుభాకాంక్షలు
పటాన్చెరు, జూన్ 3: మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ నగరంలోని మంత్రి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులతో కేక్ కట్ చేశారు.
ఏడుపాయల్లో మంత్రి పుట్టిన రోజు వేడుకలు
పాపన్నపేట, జూన్3: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో శనివారం మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకల్ని రాజగోపురం వద్ద కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాగ్సాన్పల్లి నాయకులు సాయిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాధవరెడ్డి, శేఖర్, మల్లేశం, సామెల్, తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

