Harish Rao | ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్స్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు రికార్డ్..!
Harish Rao : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మిస్సైల్లా దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించారు.
Harish Rao : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మిస్సైల్లా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న మాజీ మంత్రి రికార్డు నెలకొల్పారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజే 15 కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇస్నాపూర్ (చిత్కుల్), ఇంద్రేశం (బాచుగూడ), సంగారెడ్డిలో 5, సదాశివపేటలో 3, జహీరాబాద్‌లో 3, కోహిర్లో 2 మీటింగ్స్‌లో హరీశ్ రావు పాల్గొనడంతో ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీమయమైంది. ఈ కార్నర్ మీటింగ్స్‌లో యువత, పార్టీ కార్యకర్తలు జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో తమ జోష్ చూపించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రికార్డ్
సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 15 కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డ్ సృష్టించిన హరీష్ రావు
ఇస్నాపూర్ (చిత్కుల్), ఇంద్రేశం (బాచుగూడ), సంగారెడ్డిలో 5, సదాశివపేటలో 3, జహీరాబాద్‌లో 3, కోహిర్లో 2… pic.twitter.com/dqr6tFPppr
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

