మెదక్ జిల్లాలో రూ.241.82 కోట్లు మాఫీ
మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు పంట రుణమాఫీ లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వారి ఖాతాల్లో రూ.241.82 కోట్లు జమ అయ్యాయి. రుణమాఫీ జాబితాలను గ్రామాల వారీగా వెల్లడించడంతో లబ్ధిదారుల లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదోనని తెలుసుకుంటున్నారు.
- లక్షలోపు రైతుల ఖాతాల్లో జమ
- మొదటి విడతలో 48,864 మంది రైతులకు లబ్ధి
మెదక్, జూలై 18 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు పంట రుణమాఫీ లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వారి ఖాతాల్లో రూ.241.82 కోట్లు జమ అయ్యాయి. రుణమాఫీ జాబితాలను గ్రామాల వారీగా వెల్లడించడంతో లబ్ధిదారుల లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదోనని తెలుసుకుంటున్నారు. కొంత మంది రైతులకు గురువారం సాయం త్రం ఆరు గంటలైనా రుణమాఫీ మెసేజ్‌లు రాకపోవడంతో ఆందోళన చెం దారు. రూ.లక్షన్నరలోపు ఉన్న రైతుల రుణాలను ఈనెల 25 నుంచి 30 లోపు మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రూ.2 లక్షల్లోపు రుణాలను ఆగస్టు నెలలో మాఫీ చేయనున్నారు. రుణమాఫీ పొందిన రైతులు ఆయా రైతు వేదికల వద్ద సంబురాలు జరుపుకొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ పంట రుణమాఫీ-2024 అమలుపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించా రు. అల్లాదుర్గం మండలంలో 1574 మంది రైతులు, చేగుంట మండలంలో 2801, చిలిపిచెడ్ మండలంలో 18 71, హవేళీఘనపూర్ మండలంలో 3044, కౌడిపల్లి మండలంలో 24 29, కొల్చారం మండలంలో 2496, మనోహరాబాద్ మండలంలో 10 27, మెదక్ మండలంలో 2205, నర్సాపూర్ మండలంలో 2690, నార్సింగి మండలంలో 1183, ని జాంపేట్ మండలంలో 1789, పాపన్నపేట మండలంలో 4209, రామాయంపేట్ మండలంలో 2613, రేగోడ్ మండలంలో1531, పెద్దశంకరంపేట మండలంలో 2532, చిన్నశంకరంపేట మండలంలో 3546, శివ్వంపేట్ మండలంలో 2526, టేక్మాల్ మండలంలో 2849, తూప్రాన్ మండలం లో 1419, వెల్దుర్తి మండలంలో 36 44 మంది రైతులు రుణమాఫీ పొం దారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

