Home
Medak
Collector Vallur Kranti Said That Rythu Loans Who Have Got Crop Loan Waiver Should Be Renewed
పంట రుణాలు రెన్యువల్ చేయాలి
పంట రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాం కర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రైతు రుణ మాఫీపై ఫేజ్-1 అమలు తీరుపై సమావేశం నిర్వహించారు.
- బ్యాంకర్లతో కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 25: పంట రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాం కర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రైతు రుణ మాఫీపై ఫేజ్-1 అమలు తీరుపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీలో భాగంగా ఏపీజీవీబీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లో అత్యధికంగా రైతులు పంట రుణాలు మాఫీ పొం దారని తెలిపారు. రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం పంట రుణమాఫీ డబ్బులు వాడుకునే విధంగా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. పంట రుణాలను ఇతర రుణాల కింద జమ చేసుకోవద్దన్నారు. పంట రుణాల రెన్యూవల్‌ను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి అంభికాసోనీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

