మెదక్ : మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోబీఆర్ఎస్ అభ్యర్థులు (BRS Candidates) దూసుకెళ్తున్నారు. పట్టణంలోని 1, 4, 13, 16, 22, 25 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.కాంగ్రెస్ 10,19,31 వార్డులో గెలుపొందారు.28వ వార్డులో బీజేపీ గెలుపొందారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభైన ఓట్ల లెక్కింపులో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది . మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.