మెదక్: 21న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష

- జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు
- జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్
మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,
7 నుంచి 10వ తరగతుల ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు http://telangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవా లని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, అదే విధంగా ప్రతి విద్యార్థి మాస్క్‌తో పాటు శానిటైజర్ వెంట తెచ్చుకోవాలన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఆదర్శ పాఠశాల తిరుమలపూర్, చిన్నశంకరంపేట మండలం 83 ఆదర్శ పాఠశాల రేగోడ్ 144 ఆదర్శ పాఠశాల టేక్మాల్ 141 ఆదర్శ పాఠశాల కోమట్‌పల్లి, రామాయంపేట మండలం 140 ఆదర్శ పాఠశాల వడియారం, చేగుటం మండలం 124 ఆదర్శ పాఠశాల, పెద్ద శంకరంపేట 123 ఆదర్శ పాఠశాల జక్కపల్లి, నర్సాపూర్ మండలం 200
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

