ఆటా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందజేత

వనపర్తి : పస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత్ కుమార్, కోఆర్డినేటర్ కరకాల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ బండారి, నవీన్ ల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రి సూపరిండెంట్‌కు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందజేశారు. కొవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆప్తులను కోల్పోతున్న వార్తలు విన్న ఆటా సభ్యులు, భువనేశ్వర్ భుజాల అధ్యక్షులు, కొవిడ్ -19 రిలీఫ్ చైర్ పర్సన్ అనిల్ బొద్ధి రెడ్డి, సుధీర్ బండారుల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకొన్నారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను లోహిత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా అవి కూడా త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆట టీమ్ సభ్యులు డాక్టర్ చైతన్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, వార్డు కౌన్సిలర్లలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

