వనపర్తిలో పెరిగిన భూముల విలువ..
వనపర్తి: రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. భూముల విలువలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే 1800 599 4788 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా ascmro@telangana.govt.in మెయిల్ చేయవచ్చు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు వనపర్తిలో ఎంత మేరకు పెరిగాయో సమగ్ర సమాచారం మీకోసం..
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

