నిరుద్యోగుల కన్నెర్ర
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
- సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన
- పీయూ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన
- పాలమూరు, గద్వాలలో ర్యాలీలతో గళమెత్తిన అభ్యర్థులు
- జాబ్ క్యాలెండర్ ఎప్పుడని నిలదీత ?
- మెగా డీఎస్సీ వేస్తారా.. లేదా అంటూ ఆగ్రహం ?
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్, గద్వాలలో అన్ఎంప్లాయీస్ గళమెత్తారు. పెద్ద మొత్తంలో రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. డీఎస్సీ పోస్టులు పెంచి గ్రూప్-1, 2 సన్నద్ధ మయ్యేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు మెగా డీఎస్సీ ప్రకటిస్తారా..? లేదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇచ్చిన హామీలు అటకెక్కాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

