మోసపూరిత హామీలతో అధికారంలోకి.. : ఎంపీ మన్నె
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను. బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్న సమయంలో వెంట ఉండి.. కష్టకాలంలో పార్టీని వీడిపోరాదని కేసీఆర్ సూచనల మేరకు మళ్లీ బరిలో నిలిచాను. ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉంటాను. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు కృషి చేస్తాను.
నీళ్లు. కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు తెలంగాణకు చెందిన ఎన్నో అంశాలను ప్రస్తావించాం. కాని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు ఏనాడూ మన సమస్యలపై గళమెత్తలేదు. కేసీఆర్ కృషితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రం రాకముందు, వచ్చాక ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

