Mahabubnagar : సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు డాక్టర్ వి.యం.అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు.

మహబూబ్‌నగర్ : సీఎం కేసీఆర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు డాక్టర్ వి.యం.అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలోని మల్లమ్మ కుంట రిజర్వాయర్, ఇటీవల మంత్రి కేటీఆర్ అలంపూర్ చౌరస్తాలో భూమి పూజ చేసిన 100 పడకల ప్రభుత్వ దవాఖానను, గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎంను కోరారు.
సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. వారి వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉత్తనూరు తిరుమల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

