ఆర్డీఎస్ కాల్వకు గండి.. వృథాపోతున్న నీరు
ఆర్డీఎస్ కాల్వకు గండి | జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) కాల్వకు గండిపడింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో 34వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కాల్వకు గండిపడటంతో నీరు వృథాపోతున్నది.

మహబూబ్‌నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) కాల్వకు గండిపడింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో 34వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కాల్వకు గండిపడటంతో నీరు వృథాపోతున్నది. జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో ఆర్డీఎస్ కాల్వకు అధికారులు నీటిని వదిలారు. వరద ఉధృతి కారణంగా ఈ మధ్యాహ్నం కాల్వ కోతకు గురైంది. స్థానిక రైతులు విషయాన్ని నీటిపారుదల అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. కాల్వకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సిటీ మెట్రోకు నై.. నోయిడా మెట్రోకు సై.. ఏడాదిలోనే ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టు
Employee Transfers | రిలీవ్ చేశారు.. పోస్టింగులు మరిచారు.. 558 మంది ఉద్యోగుల భవితవ్యం గందరగోళం
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ ఫ్యామిలీ వీక్.. కన్నీళ్లు పెట్టుకున్న నరేష్, శ్వేతా, వంశీ
నాడు అనుమతుల జోరు… ఇప్పుడు రివర్స్ గేరు.. మూడేండ్లలో ఒక్క అంగుళం కదలని నీటి పారుదల రంగం!
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

