SIR | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
SIR | కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar reddy ) పాల్గొన్నారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో తన నివాసానికి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్ అడిగిన సమాచారం, డాక్యుమెంట్లను,ఎన్యూమరేషన్ ఫారమ్ను అందజేశారు . ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సర్లో జరుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే అడ్డాకుల మండలం పొన్నకల్ , రాచాల,గుడిబండ గ్రామాల బూత్ల వారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జ్లతో ప్రత్యేకంగా సమావేశమై బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

