ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
ACB NET | జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి రాజశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు.
మహబూబ్ నగర్ : జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి రాజశేఖర్ రెడ్డి ( Rajashekar Reddy ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB NET ) కి పట్టుబడ్డారు. ఆయనతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్‌ను పట్టుకున్నారు. యువజన, క్రీడల నిర్వహణ సమయంలో సరఫరా చేసిన క్యాటరింగ్ బిల్లులను మంజూరు చేయాలని సంబంధిత నిర్వాహకులు డీవైఎస్వోను సంప్రందించారు.
బిల్లుల మంజూరు చెక్కుల కోసం రూ. లక్ష డిమాండ్ చేయడంతో క్యాటరింగ్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం డీవైఎస్వో, ఆపరేటర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

